Sunday, May 26, 2024
- Advertisement -

డైరెక్షన్ కి గుడ్ బై

- Advertisement -

నాన్నకు ప్రేమతో మంచి హిట్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు ఓ విషయం చేప్పి సీనీ పరిశ్రమకు షాక్ ఇచ్చాడు. సుకుమార్ ఇకపై దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడట. ఇంకో రెండు సినిమాలు దర్శకత్వం చేసి ఆ తర్వాత డైరెక్షన్ కు గుడ్ బై చెబుతున్నాడట.

ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ మరియు సుకుమార్ అభిమానులు షాక్ అయ్యారట. ఇంత సడన్‍గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అనుకుంటున్నారు. సుకుమార్ అభిమానులు అయితే అపుడే డేరేక్షన్‍కి గుడ్ బై చేప్పోదు అని తెలుపుతున్నారు. దర్శకత్వం చేయడం మానేసిన రచయితగా మాత్రం కోసనగుతాడట.

తన బ్యానర్లోనే సినిమాలు నిర్మిస్తూ రచయితగా పని చేయనున్నాడట. ఇటివలే సుకుమార్ తన బ్యానర్‍లో కుమారి 21f నిర్మించడంతో పాటు ఈ సినిమాకి కథను అందించాడు. ఈ సినిమా అద్భుతైన హిట్ కొట్టి సుకుమార్‍కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఏది ఎమైన సుకుమార్ డైరెక్షన్‍కి గుడ్ బై చెప్పడం సుక్కు అభిమానులను బాధపెడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -