Thursday, May 8, 2025
- Advertisement -

బికినీలతో కుర్రకారు గుండేల్లో రైల్లు పుట్టిస్తున్న సన్నీ బేబి!

- Advertisement -

సన్నీ లియోన్‌ ప్రధన పాత్రలో తెరకేక్కుతున్న సినిమా ‘మస్తీజాదే’. ఈ మధ్య ఈ సినిమా సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ కుర్రకారులను తెగ అలరిస్తుంది. ట్రైలర్‌లోనే ఇంత హాట్‌గా ఉందంటే ఇక సినిమాలో ఇంకేంత హాట్‍గా ఉంటుందో అనుకుంటున్నారు సన్నీ అభిమానులు.

అడల్ట్‌ కామెడీ తో తెరకేక్కుతున్న ఈ సినిమాలో సన్నీ ఎకంగా  27 బికినీలు వేసుకుందట. అంటే సినిమాలో సగ భాగం బికినీల్లోనే కనిపిస్తుందన్నమాట.  మరి సెన్సార్ సభ్యులు ఈ సినిమా చుసి చాలా సీన్లు తీసేయమని చెప్పారట. అయినప్పటికి ఇంక ఆడియన్స్‌ని అలరించే సీన్లు చాలానే ఉన్నాయట.

ఈ సినిమా సన్నీ అభిమానులకు కనుల పండగ అంటున్నాడు ఈ సినిమా దర్శకడు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. చూద్దం మరి సన్నీ మస్తీజాదే తో ఎంత పెద్ద హిట్ కొడుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -