Monday, April 29, 2024
- Advertisement -

సురేఖ వాణి కూతురు అప్పుడే తల్లైంది..!

- Advertisement -

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో అందరికి తెలిసిందే. టిక్ టాక్ వీడియోలంటూ, ఫోటో షూట్‌లంటూ హంగామా చేస్తూ ఉంటారు. కూతురు సుప్రితను ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉంచేందుకు సురేఖ బానే కష్టపడుతోంది. సుప్రితను హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించాలనే సురేఖ ప్రయత్నాలు చేస్తుందన్న టాక్ వినపడుతోంది.

ఆ మధ్య సురేఖా వాణి, తన కూతురు సుప్రిత చేసిన డాన్స్ ఎంతటి వివాదాన్ని రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. పొట్టి డ్రెస్సుల్లో బెడ్రూంలో వేసిన స్టెప్పులు కుర్రాల మతులు పొగోటాయి. టిక్ టాక్ లో కూడా వీరు రచ్చ చేశారు. తన కూతుర్ని సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదని ఆ మధ్య సురేఖ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా కూతురు బర్త్ డే సందర్భంగా సురేఖ వాణి అదిరిపోయే సర్ ప్రైజ్‌ను ఇచ్చింది. నా చిన్ని యువరాణికి హ్యాపీ బర్త్ డే అంటూ విషే చేసింది. నువ్వే నా బలం, బలహీనత. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. నువ్ నీలాగే ఉండు. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు.

నా సర్వస్వం నువ్వే. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ.. ఎంజాయ్ చేయ్ కన్నా అంటూ ఎమోషనల్ అయింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో వారు పెంచుకునే కుక్క (క్రిష్)‘హ్యాపీ బర్త్ డే క్రిష్. పైగా ఈ కుక్కకు ఇన్ స్టాగ్రాంలో ఓ స్పెషల్ పేజిని క్రియేట్ చేసింది. అందులో సన్ ఆఫ్ సుప్రిత అని కూడా యాడ్ చేసింది. మొత్తానికి సుప్రిత ఆ కుక్కను తన కొడుకుగా భావిస్తోంది. ఈ మేరకు సురేఖ వాణి స్పందిస్తూ.. నువ్ మా జీవితాల్లోకి వచ్చాకే ఆనందంగా మారింది. సుప్రిత నువ్ నాకెంతో ప్రత్యేకం.. లవ్యూ చిన్నితల్లి అంటూ పోస్ట్ చేసింది.

హీరోయిన్ రాశీ కన్నుకు ఏమైంది ?

రాహుల్ తో పునర్నవి పెళ్లి చేసేశారు.. అదిరిందిపో..!

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -