Saturday, May 3, 2025
- Advertisement -

ముంబైకి అందుకే షిఫ్ట్ అయ్యా..!

- Advertisement -

నటుడు సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెన్నై నుంచి ముంబైకి ఎందుకు షిఫ్ట్ అయ్యారో చెప్పుకొచ్చారు. జ్యోతిక 18 ఏళ్ల వయసులో ముంబైని వదిలి చెన్నైకి వచ్చింది… 27 ఏళ్లుగా పేరెంట్స్, ఫ్రెండ్స్, ముంబైని వదిలి ఉంటోందన్నారు.

అబ్బాయిలకు ఏం కావాలో, అవి అమ్మాయిలకూ కావాలి. ఇప్పుడు జ్యోతిక తన తల్లిదండ్రులతో సొంత ఊరిలో ఉంటోంది. పిల్లల చదువు కూడా దీనికి కారణం. నేను 20 రోజులు చెన్నైలో ఉంటే 10 రోజులు ఇంట్లో(ముంబై) ఉంటా అని తెలిపారు.

సూర్య – జ్యోతిర ఇద్దరూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే జ్యోతిక హిందీలో శ్రీకాంత్ , షైతాన్ సినిమాల్లో నటించగా ఇప్పుడు డబ్బాకార్తెల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -