Sunday, April 28, 2024
- Advertisement -

కంగువా..విజువల్ ట్రీట్ వచ్చేస్తోంది!

- Advertisement -

శివ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కంగువ. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాయి.

పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా వస్తుండగా సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్‌ను స్టార్ట్ చేశారు సూర్య. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన కీఈలక అప్‌డేట్ ఇవ్వనున్నారు.

ఇక టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేలా ప్లాన్ చేశాడట దర్శకుడు శివ. ఇప్పటికే టీజర్ గ్లింప్స్ ని మేకకొంతమంది ప్రముఖులు వీక్షించి సూపర్బ్‌గా ఉందని తెలిపారట. అంతేగాదు విజువల్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాయని చెప్పడంతో మేకర్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -