Thursday, May 16, 2024
- Advertisement -

‘అలా’ చేస్తే.. తప్పేంటంటున్న తమన్నా

- Advertisement -

టాప్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో మెరిసే విషయంపై.. మిల్కీ బ్యూటీ తమన్నా.. తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది. ఈ విషయంలో ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని తేల్చేసింది. మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటే.. ఐటం సాంగ్స్ లో ఎందుకు నటించొద్దని ప్రశ్నిస్తోంది.

మొన్న అల్లుడు శీను, నిన్న స్పీడున్నోడు లాంటి సినిమాల్లో.. ఐటం సాంగ్స్ చేసిన తమన్నా.. ఫ్యూచర్ లో కూడా బెటర్ ఆఫర్ ఉంటే.. కచ్చితంగా చేస్తానని చెబుతోంది.

హాలీవుడ్ లో.. కరీనాకపూర్, ఐశ్వర్యారాయ్ లాంటి టాప్ హీరోయిన్లు ఐటం పాటలు చేయగా లేనిది.. టాలీవుడ్ లో హీరోయిన్లు చేస్తే తప్పేంటని కూడా ప్రశ్నిస్తోంది. తమన్నా తీరు చూస్తుంటే.. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత గుర్తొస్తోంది కదూ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -