- Advertisement -

రికార్డ్ క్రియేట్ చేసింది

- Advertisement -

సోషల్ మీడియాలో హీరోలకు ఎంత పాలోయింగ్ ఉంటుదో అదే రేంజ్‍లో హీరోయిన్స్‌కి కూడా పాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో  హీరోయిన్ లుకూడా  చాలా పాపులర్ అవుతున్నారు. ట్వీట్టర్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా ల ద్వారా ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ తమ పాలోయింగ్‌ని సోషల్ మీడియాలో పెంచుకుంటున్నారు హీరోయిన్స్.

అయితే బాహుబలి వంటి సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా పేస్ బుక్ లో పది మిలియన్స్ లైక్స్ దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. తనపై చూపిస్తున్న ఈ అభిమానం నన్ను చాలా సంతోష పెడుతుందని తెలిపింది.

ఇక సోషల్ మీడియాలో  శృతి హసన్ ఇప్పటికే కోటి యాబై లక్షల ఫాలోవర్స్ తో  మొదటి స్థానంలో ఉండగా  సమంత అరవై ఒక్క లక్షల ఫాలోవర్స్ తో మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ఇప్పుడు మిల్కీ బ్యూటీ సమంత ను బీట్ చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -