Thursday, May 16, 2024
- Advertisement -

అక్కడ ప్రభాస్‌కి భారీ క్రేజ్ ఉంది

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కాక అన్ని భాషల్లో బాహుబలి సినిమాని రిలీజ్ చేయడంతో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌తో పాటు విపరీతమైన డిమాండ్ వచ్చింది.

ఐతే కేరళలో కూడా బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ప్రభాస్‌కు భారీ క్రేజ్ రావడంతో ఇప్పుడు ప్రభాస్ నటించిన సినిమాలను మలయాళంలో డబ్ కాగా తాజాగా ”మిష్టర్ పర్ఫెక్ట్ ” చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. బాహుబలి ప్రభాస్ నటించిన చిత్రం అంటూ ప్రచారాన్ని ఊదర గొడుతుండటంతో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి ఫ్లాప్ చిత్రాలకు సైతం.

ఐతే మిష్టర్ పర్ఫెక్ట్ తెలుగులో మంచి విజయం సొంతం చేసుకుంది. సో ఈ సినిమా  మలయాళంలో కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారట. ఇక ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -