Sunday, April 28, 2024
- Advertisement -

మెగా హీరో కి హ్యాండ్ ఇచ్చిన తమన్

- Advertisement -

గౌరవం సినిమాతో అరంగేట్రం లోనే అట్టర్ ప్లాప్ కొట్టడమే కాకుండా తన లుక్స్ కి విమర్శలు అందుకున్న హీరో అల్లూ శిరీష్ తరవాత కొత్త జంట తో పరవాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు  మనోడు.

లావణ్య త్రిపాఠి , అల్లూ శిరీష్ జంటగా నటించిన ఈ సినిమాకి పరశురాం దర్సకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూ శిరీష్ కాలేజీ స్టూడెంట్ గా నటిస్తున్నాడు. అల్లూ శిరీష్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు .టైటిల్ కూడా ఫామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి అని శ్రీరస్తు శుభమస్తు అని పెట్టారు నిర్మాతలు. 

ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి ఉండగా దాదాపు మూడు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. ఈ మూడు పాటలూ ఇప్పటి వరకూ రికార్డు కూడా కాకపోవడం విశేషం. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా కి ట్యూన్స్ కాదు కదా కనీసం లిరిక్స్ కూడా ఇంకా రాయలేదు. ఈ మూడు పాటలను తమన్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తాను ప్రొసీడ్ అవుదాం అని మన అల్లూ వారి అబ్బాయి ప్లాన్ చేస్తున్నాడు. సమ్మర్ లో తన సినిమా విడుదల చెయ్యాలి అనేది శిరీష్ ప్లాన్ గా తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -