- Advertisement -

సర్దార్ రిలీజ్ వాయిదా పడిందా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన మొదటి సారిగా కాజల్ హిరోయిన్‌గా నటిస్తుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. సమ్మర్ లో సందడి చేయబోయే మొదటి సినిమా ఇదే అని అంతా అనుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఏప్రిల్ 8 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.

ఐతే ఈ సినిమా ఏప్రిల్ 8 న ఈ సినిమాని విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు. యాక్షన్ పార్ట్ పూర్తి అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తుంది. దాంతో ఏప్రిల్ 15న ఈ సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -