- Advertisement -

ఆ విషయంలో మగళ్ళు చాలా సెక్సీ!

- Advertisement -

హీరోయిన్ త్రిష పెళ్ళి గతేడాది అయిపోతుందన్న సమయంలో అర్దాంతరంగా ఆగిపోవడంతో మళ్ళి తన దృష్టిని సినిమాల పై పెట్టి  వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా హీరోయిన్ త్రిష ను  డేటింగ్ గురించి అడిగితే దానికి త్రిష స్పందిస్తూ  “నాకు డేటింగ్ అంటే నచ్చని పదం, డేటింగ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే కుదురుతుంది అని అనుకోను నేను. అమ్మాయి అబ్బాయి సహజంగా కలిసి నడుస్తేనే బాగుంటుంది కాని అదే ప్లాన్ చేసుకుంటే అది కృత్రిమంగా ఉంటుందని” చెప్పుకొచ్చింది.

అలాగే మీరు ఎవరితో బయటికి వెళ్లారు అని అడిగితే ” మా క్లాస్ మేట్  ఓ అబ్బాయి ఇంటికి వెళ్ళాను. తను నా కోసం చాలా కష్ట పడి వంట చేశాడు. అయితే ఏం వండాడో సరిగా గుర్తు లేదు కాని నా దృష్టిలో వంట చేసే మగాళ్ళు చాలా సెక్సీగా ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది త్రిష.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -