ఈ కమెడియన్ కాల్ చేస్తే కాపురంలో రచ్చ రచ్చే

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్లు ఇక ఏ సినిమా పరిశ్రమలో లేరు. మనం అందరి కమెడియన్లని ఆదరిస్తున్నాం. అలా మనం ఆదరించిన ఒక కమెడియన్‌కి ఒళ్ళంతా తిమ్మిరి ఎక్కింది..

అతను ఏమి చేసిన మనం నవ్వుతాం నమ్ముతాం. అందుకే అతనికా తల బిరుసు… సెట్‌లో అతను ఎలా అయినా పర్లేదు.. అది మగవాళ్ళతో ఎన్ని జోక్స్ వేసినా ఏంకాదు కానీ.. ఆ మగ వాళ్ళతోనే మీ wife అనకుండా మన wife ఏం చేస్తుంది.. అంటే juniors కి కోపం రాదా.. వస్తుంది. కానీ ఏమీ అనలేరు.. అతను అక్కడితో ఆగకుండా కమెడియన్లకి కాల్ చేసి ఏం చేస్తున్నావు… ఇంకా ఏంటి.. మన wife పడుకుందా… అని వల్గర్ గా మాట్లాడుతాడంట..

ఇంకా లేడీ ఆర్టిస్ట్‌‍కి call చేసి ఏం చేస్తున్నావు.. ఏం డ్రెస్ వేసుకున్నావ్.. ఎలా పడుకున్నావ్… మీ ఆయన ఏం చేస్తున్నాడు.. ఇలా తిక్క ప్రశ్నలు వేస్తున్నాడట.. ఇలా ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు..  కానీ అస్తమానం ఇలా call చేస్తే ఏమౌతుంది. ఇంట్లో గొడవలు అవుతాయి. రీసెంట్‌గా ఒక ఇంట్లో అలాగే గొడవ అయిందట.. మూవీలో అతని wife గా యాక్ట్ చేస్తే నిజ జీవితంలో కూడా ఇలా call చేసి ఏంటి నా ఇంటి దాన అని పిలుస్తాడా. అయినా నువ్వు అంతా లీనియెన్స్ ఎందుకిచ్చావు అని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భర్త గొడవ చేశాడంట.. ఆ గొడవ పెద్దదై.. ఆ మూవీ డైరెక్టర్ వరకు వెళ్ళిందట..

ఆ డైరెక్టర్ చొరవతో గొడవ సద్దుమనిగింది లేదంటే.. ఇంతలా కాపురాల్లో రచ్చ రచ్చ చేస్తున్నా ఆ కమెడియన్ ఎవరు… just think….