Sunday, May 19, 2024
- Advertisement -

కారులో కాపురం చేస్తా ఐతే ఏంటీ..

- Advertisement -

ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు అన్నమాట ఇది.. అసలు సంగతి ఏంటీ అంటే.. ఆ అమ్మడు పుట్టింది ఇండియాలోనే ఐన పెరిగింది మాత్రం… 

ఫారిన్‌లో… అక్కడి అలవాట్లు ఎన్ని రావాలో అన్నీ వచ్చేశాయి. ఇండియాకి వచ్చేసింది పెళ్ళి చేసుకుంది. ఐన అక్కడి అలవాట్లు ఇక్కడ కుడా ఫాలో అయ్యింది. అది చూసిన ఆ అమ్మడి భర్త చూసి భరించలేకపోయాడు నిలదీశాడు. So What… నువ్వు ఎక్కడెక్కడ  ఎవరితో తిరుగుతున్నావో అని నేను నిన్ను అడిగానా… అని ఎదురు ప్రశ్నించింది. నీతో నాకు పడదు అని అతను వెళ్ళిపోయాడు. ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. తండ్రి ప్రముఖ వ్యక్తి కావడంతో విషయం బయటికి రాకుండా చుశాడు. పోగా తన అల్లుడిని బెదిరించాడు. తన కూతురు నిప్పు…  ఎప్పుడు తప్పు చేయదు అని.   అమ్మాయి ఎంత నిప్పులాంటిది అయినా అబ్బాయిలు నీళ్ళలాంటి వారు… పైన పడగానే నిప్పు చల్లారిపోతుందని ఘాటుగానె సమాధానం చెప్పాడు. నాకే ఎదురు సమాధానం చెబుతావా ఇడియట్ అని కోపంతో ఫోన్ కట్ చేసి… అల్లుడిగా కూడా సంబంధం కట్ చెస్తా.. అని అనుకున్నాడు. కూతుర్ని అడిగాడు.. నీకు ఏది ఇష్టమో అది చెయ్.. ఆ ఇడియట్‌ని వదిలెయ్ అన్నాడు. 

నాన్న నాకు యాక్టింగ్ అంటే ఇష్టం  అన్నది. మరి నీకు వచ్చా అన్నాడు…నేను ఎపుడు అదే చేస్తా నాన్న అంది ఆ…. Logic మాటలు ఆ ప్రముఖుడికి అర్థం కాలేదు. సరే నీ ఇష్టం అన్నాడు. ఇక చూడండి తన అందాలతో మాటలతో చేష్టలతో తెలుగు ప్రజలని ఒక ఆట ఆడుకుంటా… తనకంటు ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. ఐతే ఒక సినిమాలో one of the heroine గా సెలెక్ట్ అయినా.. ఈ అమ్మడికి ఆ డైరెక్టర్ బాగా నచ్చేశాడు.  అడిగింది డేట్‌కి రమ్మని…. ఆ డైరెక్టర్‌కి భయం భుజాల మీద బరువైంది.మీ ఫ్యామిలీకి తెలిస్తే నా ప్రాణం పైకి పోతుంది అన్నాడు. అన్నీ నేను మ్యానేజ్ చేస్తా అని ఎలాగోల ఒప్పించింది.  ఒక రోజు బంజారహిల్స్‌లో అర్దరాత్రి కారులోనే కచట తపలు పట్టిస్తున్నారు.  ఆ సీన్ తన మాజీ భర్త చూసి తన మామకి call   చేసి చెప్పాడు. అది విన్న ఆ పారిశ్రామిక వేత్త పక్కనే ఉన్న G.V.K  లో ఉన్నాడు. వెంటనే అక్కడికి వచ్చి ఆ సీన్ చూశాడు… వెంటనే  అల్లుడికి Sorry చెప్పాడు. తెల్లవారి అమ్మాయిని అడిగాడు. Night ఎక్కడున్నావ్ ఇంటికి రాలేదని.. షూటింగ్‌లో ఉన్నా అంది. ఎక్కడ Shooting బంజారహిల్స్‌ లమాఖాన్ దగ్గరేనా అని అడిగాడు. సీన్ అర్థమైన ఆ భామా So what ఐతే ఏం చేస్తావ్ అని బదులిచ్చింది. ఆ తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది. ఫటా ఫటామని కొట్టాడు. నువ్వు ఎక్కడైనా కొట్టుకాని ఫేస్‌పైన కొట్టకు.. అదే నా ఆస్తి అంది. ఇంతలో తండ్రి phone ring అయ్యింది. lift చేసి మాట్లాడాడు. ok.. bye.. అని కట్ చేశాడు. 

అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈ అమ్మడికి ఏమీ అర్థం కాలేదు. కొద్ది సేపటికి ఆమె ఫోన్ రింగ్ అయ్యింది. తనతో night కారులొ ఉన్న ఆ డైరెక్టర్‌ని ఉతికి ఆరేశారని చెప్పారు ఒక కో డైరెక్టర్.. అంతే… ఈ అమ్మడికి ఆవేశం ఆగలేదు. సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి  చూడూ… నా ఇష్టం వచ్చినట్లు ఉంటా.. కాదు కూడదు ఆని నువు ఇలా అడ్డగిస్తే… నువ్వు చేసిన ప్రతి పనికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. పైగా మూడు పూటలా కారులోనే కాపురం చేస్తా… ఏం చేస్తావో చేసుకో.. అని.. తండ్రికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది… ఇక ఆ తండ్రి చేసేదేమి లేక ఒక నిమిషం ఆలోచించి తన కూతురికి SMS చేశాడు. ok.. నువ్వు ఏమైన చేయ్.. కాని నలుగురిలో పడకుండా జాగ్రత్త పడు అని… ఇప్పటికైతే ఆ ఫ్యామిలి నలుగురిలో ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తుంది. ఇక ఎపుడు ఏం జరుగుతుందో చూడాలి మరి….  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -