Thursday, April 25, 2024
- Advertisement -

టాలీవుడ్ విలన్‍తో బాలీవుడ్ హీరోయిన్

- Advertisement -

టాలీవుడ్‍లో పలు సినిమాలో విలన్ పాత్ర పోషిచిన రాహుల్ దేవ్ గుర్తే ఉంటాడు. ఐతే బాలీవుడ్ నటి ముగ్ధా గాడ్సే  గత కొంత కాలంగా రాహుల్ దేవ్ తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఇద్దరూ కొంత కాలంగా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఐతే ముగ్ధా  తమ మధ్య సంబంధం ఉందని పలు సర్లు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు లవ్‍లో ఉన్నట్లు తెలుస్తుంది.

త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. రాహుల్‌ దేవ్‌ ఇప్పటికీ తెలుగులో విలన్‌ వేషాలు దక్కించుకుంటూ బిజీగానే ఉన్నాడు. బాలీవుడ్ మూవీ ‘ఫ్యాషన్’ చిత్రంతో ముగ్దా గాడ్సే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -