Saturday, May 18, 2024
- Advertisement -

ప్రభాస్‍కి అద్భుతమైన అవకాశం!

- Advertisement -

బాహుబలి సినిమా సంచలన విజయం సోంతం చేసుకోవడంతో కోలివుడ్‍తో పాటు బాలీవుడు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు ప్రభాస్. ఐతే ప్రభాస్‍కి ఇప్పుడు బాలీవుడు అవకాశాలు చాలనే వస్తున్నాయి. ఐతే రిసెంట్ గా హిందీలో సూపర్ హిట్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న ధూమ్ సిరీస్ లో ప్రభాస్‍కి అవకాశం వచ్చింది.

ఐతే ధూమ్ సిరిస్ లో విలన్‍కి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. మొదట ధూమ్‍లో జాన్ అబ్రహం విలన్ గా చేసి మెపించాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్ విలన్ చేసి అద్భుతం సృష్టించాడు. ఈ మధ్య వచ్చిన ధూమ్ 3లో అమీర్ ఖాన్ విలన్ గా నటించాడు. ఈ సినిమా కలక్షన్లు వసులు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ధూమ్ 4 తెరకేక్కించాలి అని చూస్తున్నారట. ఐతే ఈ ధూమ్ 4లో ప్రభాస్ అయితే బాగుంటుందని ప్రభాస్‍ను విలన్ గా నటించమని అడిగారట. ప్రస్తుతం బాహుబలి2  షూటింగ్‍లో బిజిగా ఉన్నాడు ప్రభాస్ రాజమౌళి తెరకేక్కిస్తున్న ఈ సినిమాలో విలన్‍గా రానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మరి ధూమ్ 4లో ప్రభాస్ విలన్‍గా నటిస్తాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -