Tuesday, May 14, 2024
- Advertisement -

పెళ్లైన హీరోయిన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో యువ‌హీరో

- Advertisement -

ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌ల‌తో ద‌ర్శ‌కులు, హీరోలు అఫైర్లు కొన‌సాగించ‌డం ప్ర‌స్తుతం కామ‌న్‌గా మారింది. వాళ్ల ఎఫైర్‌లు తొంద‌ర‌గా బ‌య‌ట ప‌డ‌క‌పోయినా త‌ర్వాతైనా బ‌య‌ట ప‌డుతుంటాయి. టాలీవుడ్‌లో ఇలాంటి వాటికి కొదువ‌లేదు. తాజాగా టీలీవుడ్‌లో ఓ యువ హీరో పెళ్లైన హీరోయిన్‌తో చెట్టాప‌ట్ట‌ల్ వేసుకుని తిరుగుతున్నార‌ని వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి చర్చించుకొంటున్నారు.

ఒక యువహీరో పెళ్లి అయిన ఒక హీరోయిన్ తో సంభందం పెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య హైదరాబాద్ లో వీరిద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరగడం చూసిన కొంతమంది వారి మధ్య ఉన్న బంధాన్ని సినిమా ఇండస్ట్రిలోని పలువురు చెప్పుకుంటున్నారు.

ఇప్పుడిప్పుడు ఈ హీరో బాహుబలి లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఈ సమయంలో గతంలో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమెతో కొద్దికాలంగా అఫైర్ కొనసాగిస్తున్నాడని ఇప్పుడిప్పుడే పైకి వ‌స్తున్న స‌ద‌రు హీరో కెరీర్ పాడుచేసుకుంటున్నార‌ని కొంద‌రు అభిప్పాయ‌ప‌డుతున్నారు.

యువహీరో, పెళ్లి అయిన హీరోయిన్ ప్రేమ, పెళ్లి వ్యవహారం ఎక్కడా బయటికి రాలేదు. వీరిద్దరూ కూడా ఎక్కడా చెప్పలేదు. మరి వీరు ఈ విషయాన్ని ఇంకెంత కాలం దాచిపెడతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -