Tuesday, April 30, 2024
- Advertisement -

నిర్మాతలని రెచ్చగొడుతున్న త్రిష ?

- Advertisement -

చెన్నై బ్యూటీ త్రిషా కృష్ణన్ వయసుతో పాటు అందం విషయం లో పెరుగుతూ వస్తోంది. స్టార్ హీరోయిన్ గా చెలామణీ అవుతున్న ఆమె ఇంకా కొత్త హీరోయిన్ లకి పోటీ ఇస్తోంది అంటే ఎంతటి ఫార్మ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇంకా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచన ఉన్నట్టు ఈమె కనపడ్డం లేదు. ఆ మధ్య ఒక బడా బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని విడిపోయిన త్రిష ఇంకా ఆఫర్ లు జేబులో వేసుకుంటూ తిరుగుతోంది. 

సినిమాల్లో ఒకపక్క గ్లామర్ ఒలికిస్తూనే మరోపక్క పెర్ఫార్మెన్స్ రోల్స్ చేసే ఛాన్స్ త్రిషకి దక్కింది. అలా చేసిన ఎంతవాడు కానీ లాంటి సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.  గ్లామర్ విషయం లో కళావతి సినిమాలో నిర్మాతలకి మతి పోగొట్టే సెక్సీ మెసేజీ పంపింది త్రిషా అంటున్నారు. కళావతి సినిమాలో ఆమె ఎక్స్ పోజింగ్ చూస్తే అర్ధం అవుతోంది. 

ముఖ్యంగా బీచ్ సాంగ్ లో బికినీ లాంటి డ్రెస్ లో అమ్మడి హొయలు, సిధ్ధూతో చేసిన రొమాన్స్, ఒక సీన్ లో తడిసిన అందాలు త్రిష కావాలని చేసిన సీన్స్ అట. ఇక మీదట కూడా గ్లామర్ రోల్స్ కి నేను సిద్ధమే అని చెప్పకనే చెప్పిన త్రిష కోసం ఇప్పుడు దర్శకులు సెక్సీ రోల్స్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈ రకంగా నిర్మాతలు రెచ్చిపోయి పారితోషికం ఎక్కువ ఇచ్చి అయినా సరే తమ సినిమాల్లో తీసుకోవాలి అని ఆమె ప్లాన్ కాబోలు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -