Sunday, May 12, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ ఆనందాన్ని పంచుకుంటోన్న ఫ్యామిలీ

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కంచె విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు.తన ఫ్యామిలీతో కలిసి ఆ సినిమా తాలుకు ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నాడు.నిజానికి ఈసినిమా విడుదలయ్యే వరకే నాగబాబుకు వరుణ్ ఎలా గట్టెక్కుతాడోనని గుబులు ఉండేది.

ఒక విధంగా కంచె విజయవంతం అవుతుందని మెగా కాంపౌండ్ ఊహించలేదు.ఎందుకంటే అది క్రిష్ చిత్రం.అవార్డులు,రివార్డులు తప్ప రికార్డులుండవు.కాని డిఫరెంట్ జోనర్ చిత్రాలను లైక్ చేస్తోన్న ప్రేక్షకులు కంచెకు కూడా ఓటేసెయ్యడంతో ఇక తిరుగులేకుండా పోయింది.లోఫర్ హిట్ అవుతుందో లేదో తెలియదుగాని వరుణ్ మాత్రం తనకు కంచె రూపంలో వచ్చిన సక్సెస్ తో ప్రీ ప్లాన్డ్ గా సినిమాలు చేయడానికి రెఢీ అవుతున్నాడు.

 

 

Full details on Pawan Kalyan’s ‘Sardaar Gabbar Singh’

 

{youtube}MKSVD-6zScQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -