Thursday, April 25, 2024
- Advertisement -

అల్లరి నరేష్ సినిమాలు చూడకుండానే పెళ్లి చేసుకుందట..!

- Advertisement -

ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న అబ్బాయిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. ’అల్లరి’ సినిమాతో మంచి హిట్ కొట్టి.. ఆ సినిమా పేరు నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. రాజేంద్రప్రసాద్ లానే నరేష్ కూడా నవ్విస్తున్నాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. కామెడీని ఆయుధంగా చేసుకుని మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగాడు.

స్టార్ హీరోల సినిమాల పక్కనే ఇతని సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్లుగా నిలిచిన రోజులు ఉన్నాయి. క్రిష్ లాంటి ఎంతో మంది దర్శకులకు మొదటి ఛాన్స్ ఇచ్చాడు అల్లరి నరేష్. ఎంతో మంది చిన్న ఆర్టిస్ట్ లకు .. ఇతని సినిమాల వల్ల చేతినిండా పని దొరికేది. ఎంతో మంది చిన్న ఆర్టిస్ట్ లకు .. ఇతని సినిమాల వల్ల చేతినిండా పని దొరికేది. గతేడాది వచ్చిన ’మహర్శి’ సినిమాలో కేవలం ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు.

అయితే అల్లరి నరేష్ పై అతని భార్య విరూప ఊహించని కామెంట్స్ చేసింది. ‘నేను’ సినిమా అండర్ రేటెడ్ అనే విధంగా విరూప పేర్కొంటూ.. ఈ చిత్రం 2004 లో కంటే తర్వాతి కాలంలో వచ్చి ఉండాల్సింది. ఇందులో నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు. 2004లో ఈ సినిమా రిలీజైతే నేను నరేష్ ను పెళ్లాడిన రెండు వారాల తర్వాత అంటే 2015లో ఈ సినిమా చూశానని చెప్పుకొచ్చింది. ఇక నరేష్ సినిమాలు అప్పటివరకు ఈమె చూడలేదట. చూడకుండానే పెళ్లి చేసుకుందట. చాలా విచిత్రంగా ఉంది కదా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -