Friday, May 3, 2024
- Advertisement -

రష్మీతో డేటింగ్ కోసం ఆ పని చేయాలంట..?

- Advertisement -

బుల్లితెరపై వచ్చే జబర్ధస్త్ షో ద్వారా బాగా ఫాపులర్ అయింది రష్మీ గౌతమ్. తన హాట్ అందాలు చూపించి ఈ భామ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా ఈమె మెరుస్తోంది. అయితే వెండితెరపై సినిమాల్లో నటించినప్పటికి.. ఈమెకి ఇంకా బ్రేక్ రాలేదనే చెప్పాలి.

గ‌తంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో హాట్ షో చేసిన ర‌ష్మీ తర్వాత కూడా కొన్ని సినిమాలో నటించినప్పటికి ఆ సినిమాలు పెద్దాగ ఆడాలేదు. ఇప్పుడు రేష్మి చేస్తున్న సినిమా నెక్స్ట్ నువ్వే. ఈటీవీ ప్రభాకర్ డైరెక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఇక రష్మీ అప్పుడే ఆ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ నెపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన డేట్ చేయాలనుకుంటున్న అబ్బాయిలో ఎలాంటి క్వాలిటి కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా తన సినిమాని (నెక్స్ట్ నువ్వే) 5000 సార్లు చూస్తే సరిపోతుంది, తాను డేటింగ్ కి రెడీ అనేసింది.

రష్మీ ఇలా అనేసిందో లేదో, అల్రెడి ట్విట్టర్ లో కుర్రాళ్ళు 5000 టికెట్లకి ఎంత ఖర్చు అవుతుంది అంటూ లెక్కలు వేయడం స్టార్ట్ చేశారు. వారి చేష్టలకు రష్మీ తెగ మురిసిపోతోంది. మరి రష్మీ మొదలుట్టిన ఈ వింత ప్రమోషన్ ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -