Monday, May 13, 2024
- Advertisement -

అక్కినేని అఖిల్ భారతీయుడు కాదా ? ఓటు హక్కు లేదు !

- Advertisement -

గ్రేటర్ ఎన్నికల నేపధ్యం లో సెలెబ్రిటీ లు అందరూ తమ తమ నియోజికవర్గాలలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం క్యూ లు కడుతున్నారు. రాజకీయ నాయకులతో పాటు సినిమా స్టార్ లని చూసి వారితో కలిసి ఓటు వెయ్యడం కోసం జనాలు ఎగబడుతూ ఉన్నారు కూడా.

నాగార్జున – ఆయన భార్య అమల ఇద్దరూ ఓటు హక్కు వినియోగించుకున్న తరవాత మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిల్ రాలేదు ఏంటి అని ఒక విలేఖరి అడగగా అతనికి ఇంకా ఓటు హక్కు రాలేదు అన్నారు ఆయన. 18 సంవత్సరాలకే ఓటు హక్కు వస్తుంది కానీ అఖిల్ కి దగ్గర దగ్గర 21 పైనే ఉంటాయి మరి లక్షలాది మంది ఫాన్స్ ఉన్న కుర్రాడు ఇలా ఓటు హక్కు తీసుకోకుండా ఉండడం అనేది పెద్ద ప్రశ్న.

ఇండియా లో పుట్టకపోవడం వలన అఖిల్ కి ఓటు హక్కు కి ఇంకా టైం పడుతుంది అన్నమాట. అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు. దీంతో.. అఖిల్ అమెరికాన్ పౌరుడు అయ్యాడు. ఈ కారణం చేతనే అఖిల్ కు ఓటు లేదని నాగ్ చెప్పారు. అంటే.. అఖిల్ ఇండియన్ కాదా..? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -