Wednesday, May 8, 2024
- Advertisement -

ప్రకాష్ రాజ్‍కి అబ్బాయి పుట్టాడు!

- Advertisement -

నటుడు మరియు దర్శకుడు ప్రకాష్ రాజ్ తన మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత 2010లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ పెళ్లి చేసుకున్నాడు.

ఈ రోజు ఉదయం ఈ దంపతులు మగబిడ్డ జన్మించాడు. ఈ వార్తను స్వయంగా ప్రకాశ్ రాజ్ షేర్ చేశాడు. ఇది నా జివితంలో చాలా అనందకరమైన రోజు అని తెలిపాడు.

ఈ దంపతులు ప్రస్తుతం హైదరాబాద్‍లోనే ఉంటున్నారు. పలువురు ప్రముఖులు ప్రకాష్‍కి అభినందనలు తెలిపారు. ప్రకాష్ మొదటి భార్యకి  మేఘనా, పూజ అనే ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -