Tuesday, April 30, 2024
- Advertisement -

శ్రీనువైట్ల జీవితం బాగుచేసిన గోపీ మోహన్ !

- Advertisement -
Writer Gopi Mohan Shocking Facts Revealed About Sreenu Vaitla

హిట్టు సినిమా కొట్టగానే ఒక లాగా ప్లాప్ వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తించడం హీరోలు , హీరోయిన్ లు , ప్రొడ్యూసర్ లూ అందరికీ అలవాటే. అంతెందుకు రాజకీయ నాయకుడు సైతం గెలిస్తే రెచ్చిపోతాడు, ఓడిపోతే మళ్ళీ కనిపించడు.

కొందరు మాత్రం రెండూ ఒకేలాగా తీసుకుంటారు , అలాంటి వారు చాలా రేర్ గా కనిపిస్తారు. వారిలో శ్రీను వైట్ల ఒకడు అని చెప్పుకోవాలి. ఆగాడు సినిమా డిజాస్టర్ , బ్రూస్ లీ పరాజయం తరవాత శ్రీను పర్సనల్ జీవితం లో కూడా తలనొప్పులు మొదలు అయ్యాయి. అతని భార్య రూపా వైట్ల సైతం తీవ్రంగా అతనిమీద వ్యతిరేకి అవ్వడం తో అతనికి ఏం చెయ్యాలో తెలీని పరిస్థితి. శ్రీను వైట్ల మళ్ళీ తిరిగి పుంజుకుంటాడా లేదా అనే విషయం మీద పెద్ద సైజు డిస్కషన్ లే సాగాయి .

మొత్తం మీద వరుణ్ తేజ్ నమ్మకం తో పాటు కాల్ షీట్ లు కూడా సంపాదించిన శ్రీను వైట్ల కూల్ గా మిస్టర్ అనే సేఫ్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ , సెకండ్ హాఫ్ లో విలన్ ని వెధవని చెయ్యడం లాంటి కాన్సెప్ట్ కి స్వస్తి చెప్పినట్టే కనిపిస్తున్నాడు. తాజాగా విడుదల ఐన మిస్టర్ ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతోంది. ఈ సినిమా వరకూ శ్రీను రావడానికి అతిపెద్ద కారణం గోపీ మోహన్ అనీ, కోన – శ్రీను లు విడిపోయినా మళ్ళీ కలిసి బ్రూస్ లీ తో చేతులు కాల్చుకున్న తరవాత .. గోపీ శ్రీను తో పాటు ఉండి చక్కబెట్టాడు. నిజానికి వరుణ్ కి ఇంత నమ్మకం కల్గించే స్క్రిప్ట్ రాసింది గోపీ మోహనే. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -