Sunday, April 28, 2024
- Advertisement -

హైదరబాద్ జనాలకి ఐఫా ఉగాది . ఒక రోజు ముందే .. 

- Advertisement -

 

IIFA Utsavam 2017 to be held on March 28 and 29

పోయిన సంవత్సరం మొదలైన ప్రతిష్టాత్మక ఐఫా అవార్డ్స్ కి చాలా పెద్ద స్పందన లభించింది. ఈ అవార్డ్స్ ని ఈ నెల 28,29 న మళ్ళీ ఘనంగా నిర్వహించే ప్రోగ్రాం సిద్దం అవుతోంది.

ఐఫా వేడుక కి టాలీవుడ్ కి చెందిన హీరోలు , హీరోయిన్ లు అందరూ హాజరు అయ్యి మెరుపులు మేరిపిస్తారు మరి. ఈ ఏడాది కూడా స్టార్ హీరోలు అందరూ ఈ ప్రోగ్రాం కి హాజరు యయి తీరతారు. సో వీరు మాత్రమే కాక తమిళ, కన్నడ, మలయాళ స్టార్ లు కూడా రాబోతున్నారు. ఐఫా డైరెక్టర్ అండ్ టీమిన్స్ ప్రతినిధులు మీడియా కి చెప్పిన లెక్కల ప్రకారం నాలుగు భాషల హీరోలు హీరోయిన్ లతో ఈ వేడుక కళకళ లాడబోతోంది అని చెప్పచ్చు. టాలీవుడ్ కి సంబంధించి బెస్ట్ హీరో రేసు లో జనత గ్యారేజ్ కి గాను ఎన్టీఆర్ కీ సరైనోడు సినిమా కి గాను హీరో అల్లూ అర్జున్ మధ్యన పెద్ద పోటీ నే ఉండబోతోంది. కొత్త హీరోలు నానీ ,విజయ్ దేవర కొండ లాంటి వారు కూడా భారీ గా ఇక్కడ కనిపిస్తారు అని చెప్పాలి. ఉగాది కి సరిగ్గా ఒకరోజు ముందర ఇది మొదలు అవ్వబోతూ ఉండడం తో హైదరాబాద్ వాసుఅలకి ఒక రోజు ముందే ఉగాది అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -