Friday, May 17, 2024
- Advertisement -

గాడిదను కూడా వదిలిపెట్టని మాదచ్చోద్ లు

- Advertisement -

అప్పట్లో విజయవాడ్లో ఓ మహిళ కుక్కతో శృంగారం చేసి తరువాత చనిపోయిందని వచ్చిన వార్త చాలా గట్టిగా స్ప్రెడ్ అయింది. అప్పుడప్పుడు పోర్న్ వీడియోస్ లో జంతువులతో కొందరు సెక్స్ చేయడాన్ని చూస్తుంటాం. కాని తాజాగా కొందరు యువకులు చేసి యానిమల్ సెక్స్ మొరాకాలో పెద్ద చర్చనీయాంశం అయింది.

వివరాల్లోకి వెళితే 15మంది యువకులు గాడిదతో సెక్స్ చేసి… రెబిస్ వ్యాధి సోకేలా చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ఇది తీవ్ర ఆవేదన, అవమానాన్ని మిగిల్చాయని చెప్పాలి. విషయం ఏమిటంటే…
మొరాకో లోని ఓ గ్రామానికి చెందిన 15 మంది యువకులు ఓ గాడిదతో లైంగిక చర్యకు పాల్పడ్డారు. ఇలా చేయడంతో వారికి రేబిస్‌ వ్యాధి సోకింది.

దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆ యువకుల్ని కుటుంబసభ్యులు వెంనటే ఆస్పత్రికి తరలించి చికిత్స కూడా జరిపిస్తున్నారు. స్థానిక మెచ్రా బ్లెక్‌సిరి ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఆ యువకులకు రేబిస్‌ వ్యాక్సిన్‌ అందించారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయట ప్రపంచానికి తెలిసింది. ఈ మూర్ఖత్వపు చర్యపై స్పందించిన మొరాకో అధికారులు ఘటన జరిగిన ఆ గ్రామాన్ని సందర్శించారు. ఇంకెవరైనా రేబిస్‌ వ్యాధితో బాధపడుతున్నారా అని తెలుసుకున్నారు. రేబిస్‌ వ్యాధి సోకిన జంతువులను గుర్తించి వాటిని కబేళాలకు తరలించాలని, వాటి మాంసాన్ని కూడా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -