- Advertisement -

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు..వివరాలివే

- Advertisement -

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 34 భాషల్లో 400 చిత్రాలను వడబోసి అవార్డులను ప్రకటించారు.

జాతీయ ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిలిం : ఆర్టికల్ 370 (డైరెక్టర్ ఆదిత్య సుహాస్)

జాతీయ ఉత్తమ నటి : యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)

బెస్ట్ యాక్టర్ : కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)

బెస్ట్ డైరెక్టర్: అమరన్ (డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి)

బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం: చిన్న కథ కాదు (డైరెక్టర్ నందకిషోర్ ఈమని)

బెస్ట్ పాపులర్ ఫిలిం : కల్కి 2898 ఏడి (డైరెక్టర్ నాగ్ అశ్వినీ)

బెస్ట్ తెలుగు ఫిలిం : కమిటీ కుర్రోళ్ళు (డైరెక్టర్ యదు వంశీ)

బెస్ట్ మేకప్: రవికుమార్ (కమిటీ కుర్రోళ్ళు)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలే నూర్ శీతల్ శర్మ (పుష్ప 2)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జీహాన్ చౌదరి (కల్కి 2898)

బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్: అట్లూరి వెంకీ (లక్కీ భాస్కర్)

బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: సుకుమార్ (పుష్ప 2)

బెస్ట్ హిందీ ఫిలిం : శ్రీకాంత్ (డైరెక్టర్ తుషార్ హిరానందనీ)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: జీవీ ప్రకాష్ కుమార్ (అమరన్)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : అరుణ్ దేవ్ పోతుల (చిన్న కథ కాదు)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -