Saturday, May 4, 2024
- Advertisement -

శృంగారంలో ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు….ఆసుప‌త్రిపాలు

- Advertisement -
A Man breaks world record by spelt with 57 women in 24 hours

మ‌గాళ్ల‌లో మ‌గాడంటె వీడే.. మ‌గాళ్లు మ‌హా అంటె రోజులో ప‌ది మందితో శృంగారంలో పాల్గొంటె గ‌గ‌నం.అదికూడా వ‌యాగ్రా లాంటిట్యాబ్లెట్‌లు వాడుతుంటారు. కాని ఈ శృంగారపురుడు సెక్స్‌లో పాల్గొని ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు .

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో సదరు వ్యక్తి ఇంత మంది అమ్మాయిలతో గడిపాడు. రికార్డులను బద్దలు కొట్టడం కోసం ఇతగాడు మారథాన్ పాల్గొనే అథ్లెట్ తరహాలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడట. ఇంకో మాట చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే శ్రమించాడట.

{loadmodule mod_custom,GA1}

సింగపూర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి అలా అనిపించుకోవాలని అనిపించిందేమో.. 24 గంటల్లోనే 57 మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.రికార్డుల కోసం ఏవైనా డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు కదా.. అనేది మీ అనుమానమా. అవేమీ అక్కర్లేదు.. నిషేధిత ఉత్ప్రేరకాలను అతడేమీ వాడలేదు. ఇందుకోసం అతగాడికి పరీక్షలు కూడా నిర్వహించారు.
కాకపోతే కొన్ని నేచురల్ రెమిడీస్‌ను మాత్రం వాడాడు. ఇందులో మరో రూల్ కూడా ఉందట.. రతిలో పాల్గొన్న ప్రతిసారి అంటే ప్రతి అమ్మాయి దగ్గర కనీసం 5 మిల్లీ లీటర్ల వీర్యాన్ని సదరు వ్యక్తి స్ఖలించాలి. అలా చేస్తేనే రతి క్రీడలో పాల్గొన్నట్టు భావిస్తారట.అర్ధరాత్రి పూట ఈ ఫీట్‌ మొదలేసిన ఇతగాడు మధ్యాహ్నం వరకూ 29 మంది అమ్మాయిలతో శృంగారాన్ని ఆస్వాదించాడు. కానీ తర్వాత ఒంట్లో ఓపిక లేకపోయింది. ఇలా అవుతుందని ముందుగానే పసిగట్టాడేమో ఫిజియోథెరపిస్టుతో మసాజ్ చేయించుకొని రిలాక్స్ అయ్యాడు. తర్వాత అనుకున్నది సాధించాడు.

{loadmodule mod_custom,GA2}

ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇతగాడు తర్వాత హాస్పిటల్ పాలయ్యాడు. రికార్డులు తిరగ రాశాడు అంటున్నారు.. ఇంతకూ గతంలో ఎవరు, ఎంత మందితో..? అనేది మీ అనుమాన‌మా.1983లో ఓ పోర్న్ స్టార్ తన సినిమా ప్రమోషన్ కోసం 24 గంటల వ్యవధిలో 55 మందితో శృంగారంలో పాల్గొన్నాడు.అదే ఇప్పటిదాకా రికార్డు. దీన్ని బ్రేక్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కాని సాధ్య‌ప‌డ‌లేదు.ఇప్పుడు రికార్డును సాధించి ఆడు మ‌గాడ్రా బుజ్జి అనిపించుకున్నాడు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}Qnakl_NqA5w{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -