Sunday, May 19, 2024
- Advertisement -

యువతిని రేప్ చేసిన ‘ABCD2’ మూవీ డ్యాన్సర్

- Advertisement -

ముంబైలోని పాంట్ నగర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు కలిసి పబ్లిక్ టాయ్‌లెట్‌ లో ఒక యువతిపై అత్యాచారం చేశారు. ABCD2 మూవీలో బ్యాక్‌ అప్ డ్యాన్సర్‌గా ఉన్న నిలేష్ నిర్భవనే అతని గ్యాంగ్ కలిసి ఈ దారుణానికి వడి గట్టారు. 

వివరాల్లోకి వెళితే నిలేష్ అతని గ్యాంగ్ 2 నెలల కిందట ముంబై పాంట్ నగర్‌లో ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్స్‌లో పదనాలుగు సంవత్సరాల యువతిని తీసుకెళ్ళి రేప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్వయంగా ఆ బాధితురాలు తన క్లాస్ టిచర్‌ ముందు వాపోయింది. టీచర్ అమ్మాయి పేరెంట్స్‌ను పిలిచి చెప్పటంతో పాత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ముగ్గురు కలిసి రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. 

 పోలీసులు బాధితురాలు చెప్పిన పిర్యాదు మేరకు విచారిస్తున్నారు. రేప్‌ చేసిన వారు నిలేష్ నిర్భవనే మరియు అతని ఫ్రెండ్స్ అని చెప్పటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -