Monday, May 13, 2024
- Advertisement -

జూపూడి తర్వాత ఎవరు?

- Advertisement -

వైఎస్సాఆర్ సీపీకి మరో ఎదురు దెబ్బ తగలనుందా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీలో మరో కీలకనేత అంబటిరాంబాబు పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంతకుంపటి పెట్టేవరకు అధినేతకు కుడిభుజంగా వ్యవహరించేవారు. పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందడంతో చాలా మంది నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి తమదారి తాము చూసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎతైతే ఇప్పుడు తనకు తలలో నాలుకగా ఉన్న పార్టీ ప్రదానకార్యదర్శి అంబటి కూడ తన దారి తాను చూసుకుంటే జగన్‌కు పెద్ద ఎదురదెబ్బగా భావించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -