Friday, May 17, 2024
- Advertisement -

కావాలనే అడిగించుకున్న రోజా?

- Advertisement -

ఏపీ పాలిటిక్స్‌లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు వైకాపా లేడీ ఎమ్మెల్యే రోజా. ఆమె టీడీపీలో ఉన్న‌ప్పుడు సంచ‌ల‌న‌మే…వైకాపాలోకి వ‌చ్చి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినా సంచ‌ల‌నాలే…ఫైన‌ల్‌గా రోజా ఎక్క‌డా ఉన్నా సంచ‌ల‌నాలు ఆమె చుట్టూ తిరుగుతుంటాయి.

గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో అసెంబ్లీలో సీఎం చంద్ర‌బాబుతో పాటు కొంద‌రు మ‌హిళా శాన‌స‌స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన ఆమెను స‌భ నుంచి యేడాది పాటు స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఒక ఛానెల్లో వీక్లీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ఓ విలేక‌రి తాజాగా రోజాను ఇంట‌ర్వ్యూ చేశాడు. ఈ విలేఖరి రోజాను సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. ‘మీరు బ్లూ ఫిల్మ్‌ల‌లో నటించారా?’ అంటూ విలేఖరి అడిగిన ప్రశ్నకు అవాక్కైన రోజా నిలువునా చ‌చ్చిపోయింది.

ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎలా అడుగుతారు..ఈ ప్ర‌శ్న‌ల‌ను వింటుంటే ఎంతో బాధ వేస్తోంద‌ని…త‌న‌కు చచ్చిపోవాలనిపిస్తుంద‌ని ఒక్క‌సారిగా మండిప‌డింది. ఐతే ఈ ప్రశ్నలు అడిగినప్పటికి ఇంత డైరెక్ట్ గా ఎలా అడుగుతాడో అర్ధం కావడం లేదు. కావాలనే రోజా ఈ ప్రశ్నలను అడిగించుకున్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియో లో కూడా ఈ విషయంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజపై మండిపడుతున్నారు.

{youtube}v=Foi-VkpOOB4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -