Sunday, May 19, 2024
- Advertisement -

వర్మపై విశాఖలో మరో కేసు నమోదు

- Advertisement -

ఐద్వా మహిళా నేత మణిపై వర్మ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖపట్టణం వేదికగా… పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలనే మహిళా సంఘాలు నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, టీవీ ఛానెల్ లో నిన్న నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయమై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నించారు.

విశాఖపట్టణంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో ఐద్వా మహిళా నేత మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -