Pics: ఇలా ఉంటుందట ఏపి రాజధాని!

ఇవే ఆంధ్ర పదేశ్ నూతన రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ ఊహా చిత్రాలు.. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఏపి క్యాపిటల్ ఇలా ఉండబోతుందని నాలుగు చిత్రాలను విడుదల చేశారు. 

ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం సీడ్ క్యాపిటల్ ప్రణాలికను సోమవారం నాడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందచేయనున్నారు.