Monday, May 13, 2024
- Advertisement -

వయాగ్రా కొంటున్నారా?

- Advertisement -

మీరు వయాగ్రా కొంటున్నారా? లేక కొనాలనుకుంటున్నారా? వయాగ్రా వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండటంతో దాన్ని ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.వయాగ్రా కొనాలంటే చాలా దేశాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. అలాగే చాలా చోట్ల మందుల షాపుల్లో మందుల చీటీ లేకుండానే వయాగ్రా ఇచ్చేస్తుంటారు.

వయాగ్రా కనెక్ట్ కేవలం అంగ స్తంభన సమస్యలు కలిగిన పురుషులకు మాత్రమేనని వైద్యులు తెలిపారు.శృంగారంలో పాల్గొనడానికి ‘ఫిట్’గా లేని పురుషులకు దీనిని విక్రయించరాదు. తీవ్రమైన గుండెజబ్బులు, రక్తనాళ సమస్యలు ఉన్నవారు ఈ విభాగం కిందకు వస్తారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -