Thursday, May 9, 2024
- Advertisement -

ఏ దేవుడిని అర్తించిన ఇక మన ఆర్తి తీరదు…. ఆ ఆర్తి ఇక తిరిగి రాదు

- Advertisement -

ఒక అందం కనుమరుగయింది.. కనిపించని సుదూర తీరాలకు శాశ్వత వీడ్కోలు చెప్పి… చిలిపి కన్నులతో రాసిన వలపు కవితలను మన కన్నుల ముందు ఉంచి…. అమాయకపు చూపుల వలలను యువత మనసులపై నుండి తీసి వేసి..

మౌనంగా తను వెళ్ళిపోయింది.. నువ్వు నాకు నచ్చావ్ అని ఎన్ని కోట్ల మంది అన్నా కరగని ఆ ఇంద్ర లోకపు అప్సరస ఇక ముందు మనకు కనిపించదు తన జ్ఞాపకాలే తప్ప…. ఏ దేవుడిని అర్తించిన ఇక మన ఆర్తి తీరదు…. ఆ ఆర్తి తిరిగి రాదు… అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు ఆడపడుచులా… అందం ఆమె సొంతం… ఆమె మధుర జ్ఞాపకాలు మన గుండె పొరపై ఉంటాయి ఆసాంతం… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -