Saturday, April 20, 2024
- Advertisement -

బ్రేకింగ్ : బాహుబలి 2 విడుదల తేదీ

- Advertisement -

భారత దేశం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్న బాహుబలి సెకండ్ పార్ట్ విడుదల తేదీ బయటకి వచ్చేసింది. బాహుబలి 2 విడుదల తేదీ ని రాజమౌళి నో మరెవరో ప్రకటిస్తే అనుకోవచ్చు కానీ బాలీవుడ్ సినిమా కలక్షన్ లు ట్రాక్ చేసే తరన్ ఆదర్శ్ వీటిని ప్రకటించడం విశేషం

. రాజమౌళి ఈ మధ్యన మీడియా తో మాట్లాడుతూ 2016 లోనే బాహుబలి రెండవ భాగం విడుదల చెయ్యడానికి చూస్తున్నాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ మాటని తోసి పుచ్చుతూ ఇప్పుడు ఒచ్చిన వార్త షాక్ కి గురి చేస్తోంది. తొలి చిత్రం కంటే ఎక్కువ యాక్షన్, ఎక్కువ ఎపిసోడ్ లూ ఈ సినిమా లో ఉండబోతున్నాయి అనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథ తో అద్భుత దృశ్యం తీసిన మౌళి సెకండ్ పార్ట్ ఇంకెంత ఎక్కువ కాలం తీస్తారో ఇంకెంత గొప్పగా తీస్తారో వేచి చూడాల్సిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -