Monday, June 17, 2024
- Advertisement -

భూమాకు ఇపుడు గౌరవం దక్కిందా మరి..?

- Advertisement -

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు: చంద్రబాబునాయుడుకు దూకుడుగా వెళ్లినపుడు మేం నచ్చుతాం. అపుడు ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్నారు. టీడీపీలో ఉన్నపుడు మాకు అవమానం జరిగితే చంద్రబాబు ముందే ఏడ్చాను.

అయినా పట్టించుకోలేదు. ఆయనకు ఓదార్చటం కూడా రాదు. ఓదార్చటం అలవాటు ఉందో లేదో కూడా తెలియదు. పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదు. ప్రతిదానికీ రాజకీయమే. పార్టీలో మేం సిన్సియర్‌గా పనిచేస్తేనే ఆ పాటి గౌరవం దక్కింది. ఇతర పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వస్తే ఏ పాటి గౌరవం ఉంటుందో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి.-ఇది ఆయన వ్యాఖ్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -