- Advertisement -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే ప్రతిపక్ష నేత జగన్‌కు చంద్రబాబుతో సహా సభ్యులంతా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. చంద్రబాబు స్వయంగా జగన్‌కు కరచాలనం ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా జగన్‌కు విషెస్ చెప్పారు.