- Advertisement -

సెక్స్ రాకెట్‌లో చంద్ర‌బాబు సన్నిహితుడు!

- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డిన ద‌గ్గ‌ర నుండి ఇందులో తెలుగు హీరోయిన్స్‌,యాంక‌ర్స్‌, సింగ‌ర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.ఈ సెక్స్ రాకెట్‌ను స్వ‌యంగా తెలుగు నిర్మాతే న‌డ‌ప‌డంతో దీనిలో చాలామంది భాగ‌స్వాములుగా ఉన్నార‌ని స‌మాచారం.ఈ కేసులో ఇప్ప‌టికే ఇద్ద‌రు తెలుగు హీరోయిన్స్‌ని విచారించార‌ని తెలుస్తుంది.మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ని విచారించ‌నున్నార‌ని స‌మాచారం.

అయితే ఈ సెక్స్ రాకెట్‌లో చంద్ర‌బాబు సన్నిహితుడు ఒక‌రు ఉన్నార‌ని తెలుస్తుంది.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు వేమన సతీష్ ను అమెరికా పోలీసులు ఇదే అంశంపై నాలుగైదు సార్లు విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ కేసులో ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉంది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో హీరోయిన్స్ మాత్ర‌మే ఉన్నార‌ని అనుకున్నారు.ఈ సెక్స్ రాకెట్‌తో రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా భాగ‌స్వామ్యం ఉండ‌టంతో అంద‌రు షాక్‌కి గురైయ్యారు.ఈ వ్య‌వ‌హ‌రంలో పెద్ద‌వాళ్లు ఉండ‌టంతో ఎవ‌రి పేర్లు వ‌స్తాయో అని భయంతో కొంత‌మంది ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -