- Advertisement -
జనసేన అధినేతకి తెలుగు దేశం అధినేత జై కొట్టాడు…
రాజధాని భూ సమీకరణ గురించి పవన్ కల్యాణ్ పెడుతున్న ట్వీట్స్ ను చంద్రబాబు సమర్ధించాడు. ఒకవైపు రాజధాని కోసం బలవంతంగా భూ సమీకరణ సబబు కాదని పవన్ ట్వీట్ చేస్తుండగా తప్పేమి లేదని చంద్రబాబు సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి పవన్ ను శత్రువు చేసుకోకుండా వుండడానికే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానిస్తుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
