Saturday, May 11, 2024
- Advertisement -

బంధం దృడమైనది

- Advertisement -

కమల్ హాసన్ ,గౌతమి ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు సహజీవనంతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆ ఇదితోనే దృశ్యం రీమేక్ పాపనాశం చేశారు.

అది చాలదన్నట్లు త్వరలో మరో వెంచర్ తో మన ముందుకు వస్తామంటున్నారు. దీంతో క‌మ‌ల్ ,గౌత‌మిల రియ‌ల్ లైఫ్  ,రీల్ లైఫ్ గురించి మ‌రోసారి డిస్క‌ష‌న్స్ మొద‌లైపోయాయి. చేయ‌క చేయ‌క పాప‌నాశంతో  చేసి హిట్ కొట్టాక క‌మ‌ల్ కు గౌత‌మిపై ఇష్టం మ‌రింత పెరిగిన‌ట్లుగా చెబుతున్నారు.

అందుకే డ్రీమ్ వెంచ‌ర్స్ ను ఫినిష్ చేస్తాడో లేదో తెలియ‌దుగాని త‌న డ్రీమ్ గాల్స్ తో వెంచ‌ర్స్ ను మాత్రం షురూ చేస్తానంటూ చెన్నై న‌వ్వుకుంటుంది. అక్క‌డితో ఊరుకోకుండా…..బందం దృడ‌మైన‌దైతే ఎలా ఉంటుందో వీరిని ఎక్జాంపుల్ గా చూపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -