- Advertisement -
రైల్వే ఆస్పత్రిలో జన్మించిన ఓ పండంటి బిడ్డకు ఫొనిగా నామకరణం చేశారు డాక్టర్లు. 32 ఏళ్ల మహిళ మాంచేశ్వర్‌లోని కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో హెల్పర్‌గా పని చేస్తోంది.దరు మహిళ ఇవాళ ఉదయం 11:03 గంటల సమయంలో పండంటి ఆడబిడ్డకు రైల్వే ఆస్పత్రిలో జన్మనిచ్చింది. అయితే ఒడిశాను అతలాకుతలం చేస్తున్న తుపాను ఫొని పేరునే ఆ బిడ్డకు పెట్టారు. తల్లీ , బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.