Sunday, May 19, 2024
- Advertisement -

డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య..

- Advertisement -

పలు టీవీ సీరియల్స్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా భరత్ వ్యవహరించాడు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే వచ్చే ఫిబ్రవరిలో అతనికి వివాహం కావాల్సి ఉంది. కాగా ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -