Friday, May 17, 2024
- Advertisement -

బ్రహ్మాస్ ను విజయవంతంగా ప‌రీక్షించిన డీఆర్‌డీవో

- Advertisement -

సూపర్ సోనిక్ బ్రహ్మాస్ క్రూయిజ్ మిస్సైల్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా ప‌రీక్షించింది. ఒడిషాలోని బాలాసోర్ జిల్లా చందీపూర్ కేంద్రం నుంచి దీన్ని విజయవంతంగా ప్రయేగించినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. ఈ మిస్సైల్ అన్ని విమాన పారామీటర్లను అందుకున్నట్లు డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి. 290 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ల‌క్ష్యాన్ని టార్గెట్ చేసే విధంగా ప‌రీక్ష‌ను చేప‌ట్టారు. ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌, ఎయిర్‌ఫేమ్‌, ప‌వ‌ర్ స‌ప్లై లాంటి ఇత‌ర భార‌త కంపోనెంట్ల‌ను ఈ ప్ర‌యోగం ద్వారా ప‌రీక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -