Monday, April 29, 2024
- Advertisement -

డీఎస్పీ గన్‌మెన్ ఎవ‌రితో ఎఫైర్ పెట్టుకున్నాడో తెలిస్తే ….!

- Advertisement -

మొయినాబాద్ డీఎస్పీ గన్‌మెన్ ఓ వివాహిత‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు.అయితే ఆ విష‌యంలో మ‌నోడు రెడ్ హ్యాండ్‌గా దొరికిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.మ‌హిళ‌తో గన్ మెన్ ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అడ్డంగా దొరికపోయిన గన్ మెన్.. మహిళ భర్తను చంపుతానని బెదిరించగా.. అతను చాకచక్యంగా అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.వికారాబాద్ జిల్లా పుడూర్ మండలానికి చెందిన కుమ్మరి రాజు, శైలజ దంపతులు బతుకుదెరువు కోసం మొయినాబాద్ కి వచ్చి ఓ రెస్టారెంట్ లో పనిచేసుకుంటున్నారు.

కాగా.. శైలజకి కొంతకాలం క్రితం డీఎస్పీ గన్‌మెన్ రమేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజులేని సమయంలో రమేష్ వాళ్ల ఇంటికి వెళ్లి శైలజతో ఏకాంతంగా గడుపుతున్నాడు. కాగా.. సోమవారం రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రాజుకి.. తన భార్య పరాయి పురుషుడితో ఉండటాన్ని గమనించాడు.ఈ విష‌యంపై భార్య‌ను నిల‌దియాగా గన్‌మెన్ రమేష్ అత‌నిని చంపుతాన‌ని బెదిరించాడు.ర‌మేష్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ని రాజు అత‌నిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -