Monday, May 5, 2025
- Advertisement -

విజయవాడ యువతి పై పది మంది సామూహిక అత్యాచారయత్నం

- Advertisement -

మెదక్: సిద్దిపేటలో దారుణం జరిగింది. విజయవాడ కు చెందిన ఒక యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి ఆమె పై పది మంది యువకులు సామూహిక అత్యచారయత్నం చేశారు.

ఈ ఉదంతం స్థానిక సిద్దిపేట లోని హరిహర రెసిడెన్సీ లో జరిగింది. చంద్రకళ అనే మహిళ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, సిద్దిపేట కు తీసుకొని వచ్చిన తర్వాత ఒక గదిలో నిర్భందించి పది మంది యువకులతో సామూహిక అత్యాచార యత్నానికి పాల్పడ్డారని పోలీసులతో బాధితురాలు పేర్కొంది. పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -