Thursday, May 16, 2024
- Advertisement -

ఐఫోన్ కొనలేదని బట్టలిప్పేసింది..ఓసి దీని యోషాలో

- Advertisement -

చైనాలో ఏవేవో జరిగిపోతున్నాయనే మాటను ప్రతి రోజు అక్కడి జనాలు నిలబెట్టేస్తూనే ఉన్నారు.

తన బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ 6 వెర్షన్ ను కొనీయలేదని చెప్పి….పబ్లిక్ గా బట్టలిప్పేసి మరీ…. ఓ చిన్నది అరిచి గోల చేసింది. దేనికైనా రెఢీలో వెన్నెల కిషోర్ ను చూసిందో లేక అలాంటి మనస్తత్వం ఉన్న మరో అమ్మాయిని చూసిందో తెలియదు గాని మరీ చిన్నపిల్ల మాదిరిగా ఐ ఫోన్ కోసం మారం చేసి ఇలా బట్టలిప్పేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. షాపింగ్ మాల్ ముందు ఇలా చేయడంతో చూస్తోన్న వారంత

అవాక్కయ్యారు. చివరకు మార్కెట్లోకొచ్చిన ఐఫోన్ 6 వెర్షన్ ను  కొనిస్తానని  చెప్పడం, మరో మహిళను ఆమెను ఇది కరెక్ట్ కాదని బతిమాలడంతో.. ఈసారికి ఒప్పుకుంటున్నాన్నట్లుగా చెప్పి….సిగ్గు లేకుండా బట్టలను ఎలా విప్పిందో అలాగే వేసేసుకుంది.

{youtube}zyx24912HO8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -