Thursday, May 23, 2024
- Advertisement -

ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ ….ఇక మనిష్టం

- Advertisement -

ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ  మార్కెట్ లోకి  సరికొత్త ఫీచర్స్ ను ప్రవేశ పెడుతుంది. తాజాగా ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ ప్లేస్ లో ప్రొఫైల్ వీడియో పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది.

తమకొచ్చిన ఆలోచనను తమ కస్టమర్లకు తెలియజేయడానికి ప్రొఫైల్ వీడియో ఫీచర్ ను విడుదల చేసింది. మొబైల్ ఫ్రెండ్లీ అప్ డేట్స్ లో ఫేస్బుక్ ఈ ఫీచర్ ను ప్రవేశపెడుతుంది. సో ఇక నుంచి మనం ప్రొఫైల్ పిక్ ప్లేస్ లో కావాలంటే వీడియో,జిఐఎఫ్ ఫైల్ అప్ లోడ్ చేసుకోవచ్చు.ఆల్రెడీ ఈ ఫెసిలిటీ యుకె లో  టెస్టింగ్ మోడ్ లో ఉంది.

అక్కడ ఓకే అనుకుంటే ఈ పీచర్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేద్దామనుకుంటున్నారు.

ఐతే ఈ ఫీచర్ తో ఒక ఫేస్ బుక్ కు ఒక ప్రాబ్లెమ్ రావచ్చనేది సోషల్ మీడియా లవర్స్ అభిప్రాయం.వీడియో ఫైల్స్ ,జిఫ్ ఫైల్స్ అంటే కొందరు కుర్ర కారు రకరకాలుగా చిర్రెత్తుకొచ్చే వీడియో ఎక్స్ పరిమెంట్స్ ను, ఎఫెక్ట్ జిఫ్ పిక్స్ ను ప్రొఫైల్ పిక్ గా పెడితే…అలాంటివారితో చాట్ చేయడానికి కొందరికి చిరాకు పుడుతోంది.దీంతో వారిని అన్ ఫ్రెండ్ గా చేసేస్తాం.

దీని ప్రభావం  ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ పై పడుతోంది.సో  ఆయాంగిల్లో ఆలోచిస్తే… వీడియో ,జిఫ్ ఫైల్స్ తో కొంత వరకు ఇబ్బంది ఉంది. అయితే వీటిని సరిగ్గా వాడుకునే విధంగా వాడుకుంటే ఉన్న కస్టమర్స్ ను బయటకు వెల్లకుండా ఫేస్ బుక్ కాపాడుకున్నట్లు అవుతుంది.కాదంటారా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -