Sunday, May 19, 2024
- Advertisement -

త్వర‌లో ఉచిత బీర్ ఫ్రిడ్జ్

- Advertisement -

అవును. మీరు చ‌దువుతుంది నిజ‌మే.గూగుల్ సంస్థ కెన‌డాకు చెందిన బీరు త‌యారీ కంపెనీ అయిన‌టువంటి మాల్సన్ తో క‌లిసి థింకింగ్ బాక్స్  స‌హాయంతో  ఓ వినూత్నమైన ఉచిత బీర్ ఫ్రిడ్జ్ ను త‌యారు చేయ‌బోతున్నారు.

దీని కాన్సెప్ట్ ఏమి టంటే… మనం మ‌న‌కు వ‌చ్చిన ఆరు భాష‌ల్లో ‘ఐ యామ్ యాన్ ఇండియ‌న్’ అంటూ ఈ బీర్ ఫ్రిడ్జ్ ముందు అనాల్సి ఉంటుంది..అలా చెప్పే మాట కూడా ఎంతో కాన్ఫిడెంట్ తో,విన‌సొంపైన గొంతుతో వాయిస్ ఇవ్వాలి.అంతే మీరు చూస్తుండ‌గానే ఈ బీర్ ఫ్రిడ్జ్ ….. మీకు ఉచిత బీర్ బాటిల్స్ ను ఇచ్చేస్తుంది. జ‌స్ట్ లైక్ కాయిన్ బాక్స్ మాదిరిగా .దాదాపుగా 40 భాష‌లను ఈ బీర్ ఫ్రిడ్జ్ ఇన్ పుట్ గా తీసుకుంటుంది.

మ‌రి అందుల్లో మ‌న దేశానికి సంబందించి హిందీ మాత్రమే ఉండి ఉండ‌వ‌చ్చు. సో మిగ‌తావి విదేశీ భాష‌లు కావ‌చ్చు. సో….ఇండియా నుంచి మాత్రం…..బ‌హుభాషా కోవిదులు మాత్రమే ఈ బీర్ ఫ్రిడ్జ్ నుంచి  బాటిల్స్ అందుకోగ‌ల‌రేమో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -