Saturday, May 18, 2024
- Advertisement -

షాహిద్ గ్రీస్ బ్యాచిలర్ పార్టీ క్యాన్సిల్

- Advertisement -

చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ ఢిల్లీకి చెందిన మీరారాజ్ పుత్ ను జూలై 10న వివాహమాడుతోన్న విషయం మనకు తెలిసిందే.

ఐతే ఆ వివాహం చేసుకునే ముందు తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఒకటి బాకీ ఉండిపోయాడు.దానిలో భాగంగా అతని బ్యాచిలర్ పార్టీ….  గ్రీస్ లో ఇవ్వాల్సి ఉంది. కాని లాస్ట్ మినిట్లో షాహిద్  తన బ్యాచిలర్ పార్టీని క్యాన్సిల్ చేసుకున్నాడు.

దీంతో అతని క్లోజ్ ఫ్రెండ్స్ డిజప్పాయింట్ అయ్యారట.ఐతే అతని ఫ్రెండ్స్ కు ఈ ఏడాది చివర్లో  మరో ట్రావెలింగ్ ప్లాన్ వేద్దామని హామీ ఇచ్చాడు.ఇప్పటికే కమిటైన రియాల్టీ షోలు,తన సినిమా వ్యవహారాలతో షామిద్ తన బ్యాచిలర్ పార్టీని వాయిదా వేసుకోవల్సి వచ్చింది. గ్రీస్ సంక్షోభం వచ్చింది కదా అని చెప్పి….చాక్లెట్ బాయ్ తన బ్యాచిలర్ పార్టీ క్యాన్సిల్ చేసుకున్నాడని చెబుతున్న దాంట్లో మాత్రం….ఎలాంటి వాస్తవం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -