Thursday, May 16, 2024
- Advertisement -

ముదిమి వయసులో తల్లి

- Advertisement -

ఆమె వయసు 55 ఏళ్లు. బామ్మలాంటిది అన్నమాట. ఈ లేటు వయసులో ఆమె ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురికి జన్మనిచ్చింది. ఇంతకీ ఆమె ఏవరో తెలుసా. బ్రిటన్ మహిళ. పేరు గ్లామ్ షారోన్.

తన కన్నా వయసులో 15 సంవత్సరాలు చిన్నవాడైన స్టువర్ట్ రేనాల్డ్స్ ను వివాహమాడిన గ్లామ్ అతని కోరిక మేరకు తల్లి అయ్యింది. అది కూడా ఎలా అనుకుంటున్నారా. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన ఈ మహిళ ఇద్దరు ఏకకాలంలో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది.

దీనికి అయిన ఖర్చు ఎంతో తెలుసా. అక్షరాలు 20 లక్షలకు పైగా డాలర్లు. సొమ్ము పోతే పోయింది కాని…దంపతుల కోరిక తీరింది. అంతేనా ప్రపంచమంతా బోలెడు ప్రచారమూ వచ్చింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -